Nellore KNR School : టెన్త్ ఫలితాలపై మాట్లాడిన ఫేమస్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ | ABP Desam

2022-06-12 217

Tenth Class Exams లో బేసిక్స్ లేని వాళ్లే ఫెయిల్ అయ్యారని Nellore KNR School Head Master Vijay Prakash Rao తెలిపారు. పిల్లల్లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వటానికి కారణాలేంటో ఆయన వివరించారు.

Videos similaires